నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పెద్దవంగర, అక్టోబర్ 16 (ప్రజావాణి): పెద్దవంగర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చిలుక అరుణ కుమార్తె రచన వివాహం భాను ప్రసాద్తో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు హాజరై నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్...