నూతన రేషన్ కార్డుల పంపిణి
నూతన రేషన్ కార్డుల పంపిణి ప్రజా వాణి,వికారాబాద్ న్యూస్: వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామపంచాయతీలో బుధవారం గ్రామ సర్పంచ్ సుజాత ప్రహ్లాద్ రెడ్డి,మరియు పంచాయతీ సెక్రెట్రీ జయసింహారెడ్డి,స్థానిక నాయకులతో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం సర్ నోటీసుల కు సరైన పత్రాలు తీసుకొని ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.అనంతరం సోషల్ ఆడిట్ నిర్వహించారు.ఉపాధి హామీ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఉపాధి హామీ పథకం నిరుపేదలకు చాలా మంచిది పథకం కాబట్టి ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు...