నూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డికి ఘన సత్కారం.
నూతన పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డికి ఘన సత్కారం. మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 06 ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అభినందనలు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలొని అచ్చంపేట నూతన PACS చైర్మన్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి గారిని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి నివాసంలో నూతన పిఎసిఎస్...