నూతన డీఎస్పీ నిమ్మగడ్డకు మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు
నూతన డీఎస్పీ నిమ్మగడ్డకు మర్యాదపూర్వకంగా కలిసిన అన్నా రాంబాబు ప్రజావాణి దినపత్రిక మార్కాపురం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 7 మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణను గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన అన్నా రాంబాబు.. మార్కాపురం నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పలు అంశాలను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల భద్రత,...