నూతన డిప్యూటీ తహసీల్దార్‌కు ఎమ్మార్పీఎస్ నాయకుల శుభాకాంక్షలు

నూతన డిప్యూటీ తహసీల్దార్‌కు ఎమ్మార్పీఎస్ నాయకుల శుభాకాంక్షలు హసన్‌పర్తి మండలంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నూతన కమిటీల పునర్నిర్మాణానికి శ్రీకారం మన ప్రజవాణి,హసన్‌పర్తి,27: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆరెపల్లి సుమన్‌ను ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌–ఎంఎస్పీ జాతీయ నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి పుట్ట రవి మాదిగ, మంద కొర్నేలు మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకులు, హనుమకొండ జిల్లా...