నూతన ఐమాక్స్ లైట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్

*నూతన ఐమాక్స్ లెట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్* *ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ నిధులతో మంజూరైన ఐమాక్స్ లెట్ ప్రారంభం* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్: నియోజకవర్గం, మానూర్ మండల దూదగొండ గ్రామంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ నిధులతో మంజూరైన నూతన ఐమాక్స్ లెట్‌ను ఈరోజు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ కి...