నూతన ఎస్‌ఐ నరేశ్‌కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

మన సమగ్ర ప్రజావాణి తెలుగు డైలీ | వేలేరు మండలం **నూతన ఎస్‌ఐ నరేశ్‌కు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు** వేలేరు, అక్టోబర్ 28: వేలేరు మండలానికి నూతనంగా బదిలీపై వచ్చి విధుల్లో చేరిన ఎస్‌ఐ దూది మెట్ల నరేశ్‌ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మురవత్ లక్ష్మణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బొజ్జ రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేశ్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు...