నూతన్‌కల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి
నూతన్‌కల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి సానుకూలంగా స్పందించిన ఈటల రాజేందర్.. అధికారులకు ఆదేశాలు ఎల్లంపేట, (ప్రజావాణి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతన్‌కల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టపై నుంచి కానుకుంట రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మేడ్చల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు. గ్రామ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నూతన్‌కల్ గ్రామానికి సంబంధించిన రోడ్డు...