నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. జుక్కల్ నియోజకవర్గ కౌలాస్ గ్రామ సర్పంచ్ విద్యా బలరాం డిమాండ్. . తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ బిసి ముద్దుబిడ్డ ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించాలని బిసి కౌలాస్ గ్రామ ముదిరాజ్ సర్పంచ్ విద్యా బలరాం.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 16 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీ పదవిని బిసి సామాజిక వర్గానికి చెందిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ...