నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. జుక్కల్ నియోజకవర్గ జుక్కల్ మండలం కేంద్రానికి చెందిన 7వార్డ్ నెంబర్ సజ్జన్వారు సాయినాథ్ డిమాండ్. . తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ బిసి ముద్దుబిడ్డ ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించాలని బిసి జుక్కల్ గ్రామ 7 వార్డ్ నెంబర్ సాయినాథ్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న గవర్నర్ కోటలోని ఎమ్మెల్సీ పదవిని బిసి సామాజిక వర్గానికి చెందిన మెదక్...