నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి

నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా*:- ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...