నిరుపేద వైద్య చికిత్సకు రూ.2 లక్షల సీఎం సహాయ నిధి

నిరుపేద వైద్య చికిత్సకు రూ.2 లక్షల సీఎం సహాయ నిధి బాధిత కుటుంబానికి మంజూరు పత్రం అందజేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (ప్రజావాణి): నిరుపేదలకు వైద్య చికిత్స భారంగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన శ్రీమతి చాగంటి పూలకు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్...