నిరుపేద కుటుంబానికి ప్రెస్‌క్లబ్ ఆసరా

నిరుపేద కుటుంబానికి ప్రెస్‌క్లబ్ ఆసరా.. • అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి నిత్యావసరాల అందజేత.. కోదాడ టౌన్, అక్టోబర్ 9/ ప్రజావాణి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉపాధి కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి కోదాడ ప్రెస్‌క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పనులకు వెళ్లలేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న ఆయన దీనస్థితిని తెలుసుకున్న ప్రెస్‌క్లబ్ సభ్యులు స్పందించారు. స్థానిక దాతలు కాసారపు కృష్ణ (చందు మొబైల్స్),...