నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం -అక్టోబర్ 9న భూపాలపల్లిలో మెగా జాబ్‌మేల *భూపాలపల్లి,అక్టోబర్1(మన ప్రజావాణి )* నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో మెగా జాబ్‌మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం ఐడీఓసీలో జాబ్‌మేళా ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతి రాజ్, డిఆర్డీఓ సింగరేణి, జెన్కో, తదితర శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...