నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు ….కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 19 (ప్రజా వాణి) : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరికీ రేవంతన్న టీం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి,...