నియోజకవర్గలో తెలంగాణ రక్షణ సేన విస్తృత స్థాయి సమావేశం
నియోజకవర్గలో తెలంగాణ రక్షణ సేన విస్తృత స్థాయి సమావేశం * నియోజకవర్గ ఇంచార్జ్ సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జమ్మికుంట అక్టోబర్ 3 (ప్రజావాణి) తెలంగాణ రక్షణ సేన పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇంచార్జ్ సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన హుజురాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీలో నిర్వహించారుఈ సమావేశంలోపార్టీబలోపేతంనాయకులుకార్యకర్తల సమన్వయం రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల మధ్య ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారుఈ కార్యక్రమంలో...