prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 10:22 am Digital Edition : PRAJA VANI

నియోజకవర్గలో తెలంగాణ రక్షణ సేన విస్తృత స్థాయి సమావేశం

నియోజకవర్గలో తెలంగాణ రక్షణ సేన విస్తృత స్థాయి సమావేశం

* నియోజకవర్గ ఇంచార్జ్ సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన

జమ్మికుంట అక్టోబర్ 3 (ప్రజావాణి)

తెలంగాణ రక్షణ సేన పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇంచార్జ్ సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన హుజురాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీలో నిర్వహించారుఈ సమావేశంలోపార్టీబలోపేతంనాయకులుకార్యకర్తల సమన్వయం రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల మధ్య ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారుఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన ముఖ్య నాయకులు బుర్ర నటరాజ్ పట్టణ అధ్యక్షులు కోరపల్లి సురేష్ వేముల మాధవి రొంటల రాజ్‌కుమార్ బింగి కార్తీక్ జంపాల రితేష్ కోర్నే ధర్మారెడ్డి బండ అశోక్ జి. కిరణ్ అంబాలా హరీష్ నీలి అనిల్ తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తల సహకారంతో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు