నిబంధనలు ఉల్లంఘించి పచ్చని చెట్లు నరికివేత పై కొరడా ఝుళిపించిన అటవీ శాఖ

*నిబంధనలు ఉల్లంఘించి పచ్చని చెట్లు నరికివేత పై కొరడా ఝుళిపించిన అటవీ శాఖ* *అడ్డగోలుగా చెట్లు నరికివేతకు మూల్యం* *శివాయ పల్లి లో అటవీశాఖ కొరడా* *అనుమతి లేకుండా పచ్చని చెట్లు నరికితే.. రూ.10,500 రూపాయలు ఫైన్* *పచ్చని చెట్ల నరికివేత.. సర్పంచ్ భర్తకు భారీ జరిమానా* *శివాయిపల్లి సర్పంచ్ భర్తకు షాక్ ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు* *పెద్దశంకరంపేట, అక్టోబర్ 6 (ప్రజావాణి ప్రతినిధి బాలరాజు):* మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి...