నాలుగున్నరేళ్లుగా ఎదురుచూపులేనా

నాలుగున్నరేళ్లుగా ఎదురుచూపులేనా? హసన్‌పర్తి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమి ఎక్కడ? ప్రభుత్వ భూమి కేటాయింపులో జాప్యం.. విద్యుత్ సమస్యలతో ప్రజలు, వ్యాపారుల ఇక్కట్లు! 8 వేలకుపైగా విద్యుత్ కనెక్షన్లు.. 300 ట్రాన్స్‌ఫార్మర్లు.. అయినా సబ్‌స్టేషన్ నిర్మాణానికి నోచుకోని వైనం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం.. సబ్‌స్టేషన్ నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ హసన్‌పర్తి, అక్టోబర్ 12 (మన ప్రజావాణి): హసన్‌పర్తి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంజూరైన సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని వెంటనే కేటాయించాలని ప్రజలు, రైతులు, వ్యాపారులు...