నారాయణఖేడ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు
*నారాయణఖేడ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు* *అలయ్ బలయ్ కార్యక్రమంలో* *నారాయణఖేడ్ నియోజకవర్గం టీ ఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి బాపు మల్ శెట్టి* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా* నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మునిసిపల్ పట్టణంలోని బాపు మల్ శెట్టి స్వగృహంలో అలాయ్- బలాయ్, కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత, ఆత్మీయ వాతావరణం లో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గం లో వివిధ గ్రామాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు,వివిధ కుల సంఘాల నాయకులు,...