prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 10:33 am Digital Edition : PRAJA VANI

నారాయణఖేడ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు

*నారాయణఖేడ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు*

*అలయ్ బలయ్ కార్యక్రమంలో*

*నారాయణఖేడ్ నియోజకవర్గం టీ ఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి బాపు మల్ శెట్టి*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా*

నారాయణఖేడ్ నియోజకవర్గం
నారాయణఖేడ్ మునిసిపల్ పట్టణంలోని బాపు మల్ శెట్టి స్వగృహంలో అలాయ్- బలాయ్, కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత, ఆత్మీయ వాతావరణం లో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్
నియోజకవర్గం లో వివిధ గ్రామాల నుంచి టిఆర్ఎస్ పార్టీ
నాయకులు ,కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు,వివిధ కుల సంఘాల నాయకులు, యువత, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా బాపు మల్ శెట్టి తో కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఒక్కరినొకరు ఆలింగనము చేసుకుంటూ *అలాయ్- బలాయ్* , శుభాకాంక్షలు తెలుపుకున్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు వివిధ కుల సంఘ నాయకులు యువజన నాయకులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.