నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు

*నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపిన* *మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా* నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్‌లోని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నివాసంలో, (కృష్ణ గౌడ్ ఇంటి వద్ద) ఏర్పాటు చేసిన *దసరా అలయ్ బలయ్ కార్యక్రమం* ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు,...