నాయీ బ్రాహ్మణ సమస్యలను పరిష్కరించాలి

నాయీ బ్రాహ్మణ సమస్యలను పరిష్కరించాలి - ములుగు పట్టణ అధ్యక్షులు అన్నం తిరుపతి. ములుగు జిల్లా ప్రతినిధి( ప్రజావాణి) నాయీ బ్రాహ్మణుల సేవలను ప్రభుత్వాలు గుర్తించి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని ములుగు పట్టణ అధ్యక్షులు అన్నం తిరుపతి డిమాండ్ చేశారు. మంగళవారం ములుగు పట్టణంలో నాయీ బ్రాహ్మణ సంఘం సమావేశం అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పట్టణంలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన స్థలం అక్రమణకు గురైందని, ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి...