నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందన ప్రజావాణి – మిర్యాలగూడ నియోజకవర్గం | అక్టోబర్ 12 నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ మంత్రి జానారెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసింది. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులు, ఎండిపోతున్న పంటలను కాపాడాల్సిన అవసరం, ప్రజల తాగునీటి...