నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి ఆయిల్‌ఫెడ్‌ అధికారులకు ఆత్మ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 9 ప్రజావాణి: ఆయిల్‌ఫామ్‌ గెలల కొనుగోలులో తరుగు పేరుతో రైతుల నుంచి టన్నుకు 10 కిలోల చొప్పున కోత విధించడంతో నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని తిరిగి జమ చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులను నష్టపరిచిన గెలల కొనుగోలు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్‌ అధికారులను కోరారు. కురవి మండలం కందికొండలోని ఆయిల్‌ఫామ్‌ గెలల...