నవంబర్ 7న కొత్తగూడ లో జరుగు కామ్రేడ్ పాలడుగు క్రిష్ణ స్మారక బహిరంగ సభ జయప్రదం చేయండి
నవంబర్ 7న కొత్తగూడ లో జరుగు కామ్రేడ్ పాలడుగు క్రిష్ణ స్మారక బహిరంగ సభ జయప్రదం చేయండి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మోటార్ సైకిల్ ర్యాలీ కొత్తగూడ మండల ప్రతినిధి:- అక్టోబర్ 30. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 1 నుండి 9 వరకు జరుగు అమరవీరుల సంస్మరణ సభలలో భాగంగా, నవంబర్ 7న కొత్తగూడ లో జరుగు కామ్రేడ్ పాలడుగు కృష్ణ స్మారక బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ.. శుక్రవారం రోజున కొత్తగూడా లో సిపిఐ (ఎంఎల్)...