నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా

నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా వర్గీకరణలో నేతకానీలకు జరిగిన అన్యాయంపై పోరుబాట! నవంబర్ 15న ‘హలో నేతకాని – చలో ఉస్మానియా’ సాయిని ప్రసాద్ నేత దండేపల్లి, అక్టోబర్ 23 (ప్రజావాణి): ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి అన్యాయం జరిగిందని నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ‘హలో నేతకాని – చలో ఉస్మానియా’ కార్యక్రమ కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత అన్నారు. నేతకాని సమాజానికి న్యాయం జరిగే వరకు ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్...