నవంబర్ 13 నుండి 16 వరకు అగ్రి షో – జూలకంటి రంగారెడ్డి

*నవంబర్ 13 నుండి 16 వరకు అగ్రి షో - జూలకంటి రంగారెడ్డి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండ పట్టణంలో అధునాతన యంత్రాల ఫెస్టిసైడ్స్ తదితర అంశాలపై రైతాంగానికి అవగాహన కల్పించడం కోసం నవంబర్ 13 నుండి 16 వరకు పెదగడియారం సెంటర్లో అగ్రిషో నిర్వహించడం జరుగుతుందని రైతు సంఘం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే లు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి లు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్ద గడియారం సెంటర్లోని పాత ఆర్ అండ్...