నల్లపోచమ్మ తల్లి ఆలయంలో శాంతిపూజలు, అన్నసమారాధన
నల్లపోచమ్మ తల్లి ఆలయంలో శాంతిపూజలు, అన్నసమారాధన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కూకట్పల్లి, అక్టోబర్ 25 (ప్రజావాణి): కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్లో కొలువైన శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన శాంతిపూజలు, అన్నసమారాధన కార్యక్రమాల్లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు....