నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు

*నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు* *క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ.197.44 కోట్లు* *సుందరీకరణ లోగోను ఆవిష్కరించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి* *నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మేయర్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. స్మార్ట్ సిటీలో భాగంగా పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ.197.44 కోట్లు మంజూరయ్యాయి. క్లాక్ టవర్ సెంటర్లోని పాత ఆర్ అండ్ బి కార్యాలయం స్థలంలో...