నల్లకుంట తండాలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

*నల్లకుంట తండాలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం* *తండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం* *150 మందికి పైగా వైద్య పరీక్షలు - ఉచిత మందుల పంపిణీ* *సర్పంచ్ భానోత్ మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు* జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల) అక్టోబర్ 01 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం నల్లకుంట తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ భానోత్ మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి...