నల్గొండ బస్ స్టాండ్ లో దసరా రద్దీ – బస్సుల కోసం పరుగులు పెడుతున్న ప్రయాణికులు – జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్

నల్గొండ బస్ స్టాండ్ లో దసరా రద్దీ - బస్సుల కోసం పరుగులు పెడుతున్న ప్రయాణికులు - జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ నల్గొండ జిల్లా ప్రతినిధి, ప్రజావాణి దసరా పండుగ సందర్భంగా నల్గొండ జిల్లా బస్ స్టాండ్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సొంత ఊర్లకు వెళ్ళడానికి జనం విచ్చలవిడిగా బస్సుల కోసం పరుగులు పెడుతున్నారు. బస్సు వచ్చిందో లేదో ఎక్కడానికి తోసుకుంటూ వెళ్తుండటంతో తోపులాట జరుగుతోంది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వృద్ధులు,...