నల్గొండ బస్ స్టాండ్ నుండి చండూర్ రూట్ బస్ మిస్సింగ్

నల్గొండ బస్ స్టాండ్ నుండి చండూర్ రూట్ బస్ మిస్సింగ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లాలో ఆర్ టి సి బస్సు సేవలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ బస్ స్టాండ్ నుండి చండూర్ వెళ్లే బస్సు ప్రతిరోజూ సాయంత్రం 5:20 నుండి 7:00 గంటల వరకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఆఫీసులు, కాలేజీలు, పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలోనే బస్సు లేకపోవడం. దాదాపు 30 మంది ప్రయాణికులు ప్రతిరోజూ బస్ స్టాండ్ లో...