నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏడో రోజు బతుకమ్మ పండుగా ఉత్సవాలు
నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏడో రోజు బతుకమ్మ పండుగా ఉత్సవాలు ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏడో రోజు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, స్థానిక గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, మహిళలకు, అక్కాచెల్లెళ్లకు, యువతకు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మనం జరుపుకుంటున్నది బతుకమ్మ పండుగలో ఏడో రోజు అయిన...