నర్సాయపల్లి గ్రామ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం సర్పంచ్ సత్యనారాయణ

నర్సాయపల్లి గ్రామ అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం సర్పంచ్ సత్యనారాయణ నరసాయపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా గ్రామ బురుజుకు త్రివర్ణ పతాకం సోయగాలు మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి, మండలంలోని నరసయ్య పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ అన్నారు. ఎందరో సర్పంచులు వచ్చినా గాని తమ స్వార్థం కోసం పనిచేసి గ్రామాన్ని పట్టించుకోలేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచిగా ఎన్నికైన శనిగరం సత్యనారాయణ రెండవ రోజు నుండే గ్రామ అభివృద్ధి...