నర్సాయపల్లి గ్రామసభలో వి బి జి రామ్ జి ప్రణాళికలు రూపకల్పన

నర్సాయపల్లి గ్రామసభలో వి బి జి రామ్ జి ప్రణాళికలు రూపకల్పన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సర్పంచ్ శనిగరం సత్యనారాయణ మద్దూరు అక్టోబర్2, ప్రజా వాణి, మండలంలోని నర్సాయపల్లి గ్రామ పంచాయతీలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభకు హాజరైన వారందరికీ సర్పంచ్ 157 వ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో క్రింది అంశాలు చర్చించడం జరిగింది....