నర్సాపూర్ లో హోటళ్ల తనిఖీలు చేపట్టాలి
* *నర్సాపూర్ లో హోటళ్ల తనిఖీలు చేపట్టాలి* ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు - CPM డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు నర్సాపూర్, అక్టోబర్ 16 మన ప్రజావాణి నియోజకవర్గ ప్రతినిధి నర్సాపూర్ పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఆహార నాణ్యతపై వెంటనే తనిఖీలు నిర్వహించాలని CPM నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు డిమాండ్ చేశారు. CPM పార్టీ ఆధ్వర్యంలో RDOకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయంతో...