నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం

*నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం* నర్సాపూర్.అక్టోబర్ 24 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి. నర్సాపూర్,తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 2వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, కనీస వేతనం రూ.30,000/-గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు హెల్త్, సేఫ్టీ లేదని, మరణించిన...