నర్సాపూర్ పట్టణంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విస్తృత తనిఖీలు చేపట్టాలి

*నర్సాపూర్ పట్టణంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విస్తృత తనిఖీలు చేపట్టాలి*. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార నాణ్యతపై అధికారులు నిర్లక్ష్యం వీడాలి. సీపీఎం డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు నర్సాపూర్.అక్టోబర్ 15 మన ప్రజావాణి, నియోజక వర్గ ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార నాణ్యతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంటనే విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాలని సీపీఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు డిమాండ్ చేశారు. నర్సాపూర్...