నర్మెట మండలంలో ఇందిరమ్మకు ఘన నివాళులు.

నర్మెట మండలంలో ఇందిరమ్మకు ఘన నివాళులు.. ధీర వనిత సేవలు చిరస్మరణీయం నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం నర్మెట మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నర్మెట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని...