నరసింహులపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం
నరసింహులపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం ప్రజా వాణి రిపోర్టర్ నర్సిహులపేట ,: పట్టభద్రుల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ నరసింహులపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి...