ధాన్య మందిర నిర్మాణానికి భూమి పూజ
*ధాన్య మందిర నిర్మాణానికి భూమి పూజ...* *పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15* యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణంలో ది పోచంపల్లి స్పిరిట్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు వారం రోజు నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ , శంకుస్థాపన కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి జీవితంలో ప్రతి ఒక్కరికీ మానసిక...