ధాన్యం అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక తనిఖీ కేంద్రం

ధాన్యం అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక తనిఖీ కేంద్రం మహాదేవపూర్ / కాలేశ్వరం, మన ప్రజావాణి : ధాన్యం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.....