ధర్మసాగర్పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం
ధర్మసాగర్పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం ఆరుగురిపై కేసు నమోదు హుస్నాబాద్ ఏసిపి సదానందం బెజ్జంకి,కోహెడ, అక్టోబర్ 21 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కోహెడ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మసాగర్పల్లి గ్రామంలో ప్రజాప్రతినిధుల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీని దహనం చేసిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. గ్రామ సర్పంచ్ కరివేద చంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అక్టోబర్ 20న రాత్రి దసరా వేడుకల సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కొందరు యువకులు ముందస్తు...