ధర్మరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
ధర్మరావుపేటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి దండేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట గ్రామ పంచాయతీలో జీపీఓ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సనంద, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొత్త ధర్మయ్య ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్త ధర్మయ్య...