ధర్మగడ్డ తండాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు
ధర్మగడ్డ తండాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, ధర్మగడ్డ తండా గ్రామ పంచాయతీ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి మూడ చందన దేవేందర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి...