ధర్మం, ధైర్యం, పట్టుదలకు ప్రతీకలు పాండవులు
ధర్మం, ధైర్యం, పట్టుదలకు ప్రతీకలు పాండవులు! పాండవుల ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకాలు గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్ గరిడేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి): మహాభారతంలో పాండవులు సాగించిన జీవన ప్రస్థానం, వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ధర్మం పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి గొప్ప ఆదర్శమని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ అన్నారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, న్యాయం మరియు ధర్మం కోసం నిలబడిన పాండవుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. గరిడేపల్లి మండల...