ధనలక్ష్మి దేవి అవతారంలో దుర్గా మాతను దర్శించుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి
ధనలక్ష్మి దేవి అవతారంలో దుర్గా మాతను దర్శించుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ నాగర్ కర్నూలు జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం,: అక్టోబర్ 17 /ప్రజావాణి ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈరోజు ధనలక్ష్మి దేవి రూపంలో దుర్గ మాతను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్...