ద్వారకలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
ద్వారకలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి దండేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామ పంచాయతీలో జీపీఓ వెంకటస్వామి పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మురిమడుగు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం...