దోమకొండ ఎక్సైజ్ సీఐ సర్వేశ్వరరావుకు ఘన సన్మానం
దోమకొండ ఎక్సైజ్ సీఐ సర్వేశ్వరరావుకు ఘన సన్మానం మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 09 దోమకొండ ఎక్సైజ్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్వేశ్వరరావును జైగౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దోమకొండ ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ సర్వేశ్వరరావుకు శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సర్వేశ్వరరావుకు జైగౌడ్ ఉద్యమం నాయకులు అభినందనలు తెలియజేశారు. ఆయన తన విధులను సమర్థవంతంగా...